Thursday, June 4, 2015

అందరికీ సాయిరాం.                        -                  సభ్యులందరికీ విన్నవం.
మన పెన్షనర్ల సమాజం క్షేమసమాచారములను తెలిసికొని తోటివారికి తెలియ పర్చండి.
ముఖ్యంగా 80 సం.లు పైబడినవారి గృహములకు అప్పుడప్పుడూ పోయి వారి బాగోగులను తెలుసుకోండి.
మరియూ కష్టకాలములలో వారిని ఓదార్చి తగు సూచనలనివ్వండి. చేతనైనవిధంగా సేవలనందించండి.
నమస్కారములు. జైసాయిరాం.
చంద్రమౌళి ముళ్లపూడి
కార్యదర్శి